బెంగుళూరు రేవు పార్టీ కేసులో తన పై విష ప్రచారం చేస్తున్న వారిని కట్టడి చేసేలా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనకు ఓసారి కలిసి మాట్లేందుకు అపాయింట్మెంట్ ఇవ్వాలని సినీ నటి హేమ కోరారు.