బెంగుళూరు రేవు పార్టీలో తను డ్రగ్స్ తీసుకునన్నానంటూ చేస్తున్న ప్రచారంపై వైద్యపరీక్షలకు సిద్ధంగా ఉన్నానంటూ కొన్ని మెడికల్ రిపోర్టులతో హేమ సవాల్ విసిరారు.