తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని యాక్షన్ కింగ్ అర్జున్ కలిశారు. మర్యాదపూర్వకంగా రేవంత్ ను కలిసిన అర్జున్ ముఖ్యమంత్రిని ఘనంగా సత్కరించారు.