నిజామాబాద్లో మున్సిపల్ సూపరిండెంట్ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడి చేశారు. ఈ దాడుల్లో రూ.6.07 కోట్ల విలువైన ఆస్తులు దొరికాయి.