తన కెరీర్లో గురువు యువరాజ్ సింగ్ ఇచ్చిన అమూల్యమైన సలహానే తన విజయానికి, రికార్డు సెంచరీకి ప్రధాన కారణమని యంగ్ స్టార్ అభిషేక్ శర్మ వెల్లడించారు. యువీ పాస్ చేసిన సలహాలు తన ఆటను ఎలా మార్చేశాయో తెలుపుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.