ఆస్ట్రేలియా క్రికెట్ ఆటగాడు విల్ పుకోవ్ స్కీ రిటైర్మెంట్ ప్రకటించడంపై ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కంకషన్ కు గురి కావడం వల్ల అతడు ఆటకు గుడ్ బై చెప్పాల్సిన పరిస్థితి నెలకొంది