భారత స్టార్ క్రికెటర్ విరాట్ కొహ్లీ సంతకం చేసిన ఓ జెర్సీ ఏకంగా 40 లక్షల రూపాయలకు అమ్ముడైంది. ఈ వేలాన్ని మరో క్రికెటర్ కేఎల్ రాహుల్ నిర్వహించాడు.