పారిస్ ఒలింపిక్స్ లో పీవీ సింధు ఓటమి పాలైంది. చైనా ప్లేయర్ గండాన్ని దాటలేక రౌండ్ 16లోనే వెనుదిరిగింది సింధు. అయితే ఆమె వైఫల్యానికి కనిపిస్తున్న మూడు ప్రధాన కారణాలు ఇవే