టీమిండియా టీ20 టీమ్ కోసం కొత్త హెడ్ కోచ్ గౌతం గంభీర్ సరికొత్త వ్యూహాలు వేశాడు. ప్రత్యర్థులు ఊహించటానికి కూడా వీలు లేకుండా సరికొత్త పార్ట్ టైమ్ స్పిన్నర్లను వినియోగించాడు.