మైదానంలోనే కాకుండా బయట కూడా తన సింప్లిసిటీతో అందరినీ ఆకట్టుకునే టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తాజాగా ముంబైలో అభిమానులతో కనిపించారు.