శ్రీలంకతో టీ20 సిరీస్ లో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా అదరగొట్టాడు. వ్యూహాలను అమలు చేయటంతో పాటు ఆన్ ఫీల్డ్ నిర్ణయాలతో విజయాలను అందించాడు.