ప్రముఖ గణేష్ ఉత్సవాల్లో ఒకటైన ముంబైలోని ప్రఖ్యాత 'లాల్బాగ్ చా రాజా' దర్శనానికి టీమిండియా స్టార్ బ్యాటర్, టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ విచ్చేశారు. భక్తిశ్రద్ధలతో విఘ్నేశుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.