ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ కు ముందు బీసీసీఐ నిర్వహించిన ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్ల మీటింగ్ లో సన్ రైజర్స్ ఓనర్ కావ్యా మారన్ మాట్లాడారు. ఆమె అభిషేక్ శర్మను ఓ ఉదాహరణగా తీసుకుని తన పాయింట్లను బోర్డు ముందు ఉంచారు.