భారత మహిళా క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయం! మిథాలీ రాజ్ ఆల్ టైమ్ రికార్డ్‌ను బ్రేక్ చేస్తూ అద్భుతమైన సెంచరీతో అదరగొట్టింది మన స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన. మైదానంలో తనదైన శైలిలో బ్యాట్ జుళిపించి అభిమానులను ఉర్రూతలూగిస్తూ, సరికొత్త మైలురాయిని అందుకుంది.