వచ్చే 2027 వన్డే ప్రపంచ కప్లో స్టార్ పేసర్ మహమ్మద్ షమీని మళ్లీ జట్టులోకి తీసుకోవాలని కెప్టెన్ శుభ్మన్ గిల్ సెలెక్టర్లకు విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. కీలక టోర్నీలలో షమీ అనుభవం టీమిండియా విజయాలకు ఎంతో ముఖ్యమని గిల్ భావిస్తున్నారు.