సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ తన స్నేహితులతో కలిసి పార్టీలో సందడి చేసింది. గ్లామర్ అండ్ స్టైలిష్ లుక్‌లో ఫ్రెండ్స్‌తో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఈ ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.