సౌతాఫ్రికా, ఆఫ్గనిస్థాన్. ఈ రెండు జట్లు టీ20 వరల్డ్ కప్ లో సెమీస్ లో తలపడతాయని ఎవరూ ఊహించి కూడా ఉండరు. కానీ ఆఫ్గాన్ షాకుల మీద షాకులు ఇచ్చి సెమీ ఫైనల్ కి వచ్చింది.