భారత క్రికెట్ జట్టులోకి సీనియర్ స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రీఎంట్రీ ఇస్తున్నారు. సొంతగడ్డపై వెస్టిండీస్‌తో జరగనున్న పరిమిత ఓవర్ల సిరీస్ కోసం బీసీసీఐ ప్రకటించిన 15 మంది సభ్యుల వన్డే జట్టులో వీరికి చోటు దక్కింది. శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్న ఈ జట్టుకు, కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యారు.