శ్రీలంకతో టీ20 సిరీస్ లో ముగ్గురు సరికొత్త పార్ట్ టైమ్ స్పిన్నర్లు భారత్ కు లభించారు. ఇప్పటివరకూ బ్యాటర్లుగా మాత్రమే పరిచయమైన రియాన్ పరాగ్, రింకూ సింగ్, సూర్య కుమార్ యాదవ్ లు బౌలింగ్ లోనూ మెరిశారు.