భారత క్రికెటర్ రిషభ్ పంత్ ను ఓ ఫ్రాడ్ ట్విట్టర్ లో మోసం చేశారు. తనకు కాలేజీ ఫీజు కట్టాలంటూ తొమ్మిది లక్షలు కట్టాల్సిందిగా పంత్ ను కోరాడు.