కెప్టెన్ రోహిత్ శర్మకు ఈ మ్యాచ్లో విశ్రాంతినిచ్చినట్లు సమాచారం. దీంతో ఆఖరి వన్డేలో జట్టును ఎవరు నడిపిస్తారు? కీలక మార్పులతో బరిలోకి దిగనున్న ఆ తుది జట్టు (Playing 11) కూర్పు ఎలా ఉండబోతుందనే దానిపై ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి నెలకొంది.