ఒక న్యూజిలాండ్, ఒక ఆస్ట్రేలియా...ప్రపంచ క్రికెట్ లో టీమిండియా లాంటి స్ట్రాంగ్ టీమ్ కి కూడా ఇవి రెండు ప్రత్యర్థులుగా ఉన్నాయంటే ఎక్కడో తెలియని వణుకు. అది కూడా ప్రపంచకప్ లాంటి స్టేజ్ ల్లో ఈ టీమ్స్ మీద మ్యాచులంటే చాలు తెలియకుండానే టెన్షన్ మొదలవుతుంది.