సచిన్ టెండూల్కర్ కు గురువుగా ఉన్న రమాకాంత్ అచ్రేకర్ కు మహారాష్ట్ర ప్రభుత్వం సముచిత గౌరవం కల్పించాలని భావించింది. అందులో భాగంగా శివాజీ పార్క్ లో రమాకాంత్ అచ్రేకర్ విగ్రహం ఏర్పాటు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.