పారిస్ ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించటం ద్వారా షూటర్ స్వప్నిల్ కుశాలే చరిత్ర సృష్టించారు. మీడియాతో మాట్లాడుతూ క్రికెటర్ ఎమ్మెస్ ధోనిది తన విజయాల్లో కీలకపాత్రని చెప్పాడు స్వప్నిల్.