52ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా పై టీమిండియా ఘన విజయం సాధించింది. పారిస్ ఒలింపిక్స్ లో సాధించిన ఘన విజయం ద్వారా భారత్ క్వార్టర్ ఫైనల్ కు చేరుకుంది