వీల్ ఛైర్ లో కూర్చునే దేశానికి రెండు గోల్డ్ మెడల్స్ కొట్టింది అవనీ లేఖరా. షూటింగ్ 100మీటర్ ఎయిర్ రైఫిల్ విభాగంలో ఆమె వరుసగా రెండో పారాలింక్స్ లోనూ పసిడిని కైవసం చేసుకుంది.