లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని పారిస్ ఒలింపిక్స్ లో రెండు పతకాలు సాధించిన మనూభాకర్ మర్యాదపూర్వకంగా కలిశారు.