అర్షద్ నదీమ్ బంగారు పతకం గెలవడంపై నీరజ్ చోప్రా తల్లి సంతోషం వ్యక్తం చేశారు. అతడు కూడా తన బిడ్డలాంటి వాడేనని అన్నారు