లుసానేలో జరిగిన డైమండ్ లీగ్ 2024లో జావెలిన్ త్రో విభాగంలో నీరజ్ చోప్రా రెండో స్థానం సాధించాడు. ఈ క్రమంలో పారిస్ ఒలింపిక్స్ లో విసిరిన దూరం కంటే ఎక్కువ దూరం బల్లెం విసిరాడు నీరజ్ చోప్రా.