రెండు ఒలింపిక్స్ పతకాలతో భారత గడ్డపై మనుబాకర్ సగర్వంగా అడుగుపెట్టింది. దిల్లీ ఎయిర్ పోర్టులో ఆమెకు ఘన స్వాగతం లభించింది.