పారిస్ లో జరుగుతున్న విశ్వక్రీడల్లో భారత మహిళా షూటర్ మనూ భాకర్ సరికొత్త చరిత్ర సృష్టించారు. 10మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో కాంస్య పతకం గెలవటం ద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళా షూటర్ గా రికార్డులకెక్కారు మనూ భాకర్