జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాకు డైమండ్ లీగ్ 2024 లో కెన్యా ప్లేయర్ సపోర్ట్ చేశారు. అందుకే నీరజ్ ఆఖరి ప్రయత్నంలో అత్యధిక దూరం విసిరి రెండో స్థానం సంపాదించాడు