గౌతమ్ గంభీర్ కు ఉన్న నేచర్ వల్ల ఎక్కువ కాలం టీం ఇండియా హెడ్ కోచ్ గా కొనసాగలేడని జోగిందర్ శర్మ అన్నారు. ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొన్న జోగిందర్ శర్మ.. ఈ సందర్భంగా 2007 వరల్డ్ కప్ నాటి ముచ్చట్లు పంచుకున్నారు.