2వ వన్డేలో శ్రీలంక చేతిలో భారత్ ఓటమిపాలైంది. ఈ ఓటమికి ప్రధాన కారణం... బ్యాటింగ్ లైనప్ మార్చడమేనని ఫ్యాన్స్ అంటున్నారు.