టీ20 వరల్డ్ కప్పులో ఈ రోజు ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్. న్యూయార్క్ లో ని నాసౌ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ లో గెలిస్తే భారత్ సూపర్ 8 ప్లేస్ కన్ఫర్మ్ అయిపోయినట్లే. అలాగే ఈ మ్యాచ్ లో ఓడిపోతే పాకిస్థాన్ ఇంటికి వెళ్లటం కూడా ఖాయమే. రీజన్ ఆల్రెడీ పాకిస్థాన్ అమెరికా చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసింది కాబట్టి. మరి ఇలాంటి మ్యాచ్ లో ఈ రోజు ఎవరు గెలుస్తారనే అభిమానులంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.