పారిస్ ఒలింపిక్స్ లో భారత్ జట్టు కాంస్య పతకం కైవసం చేసుకుంది. స్పెయిన్ పై 2-1 తేడాతో ఘన విజయం సాధించటం ద్వారా టీమిండియా చరిత్ర సృష్టించింది.