ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనపై టీమిండియా లెజెండ్ మహేంద్ర సింగ్ ధోనీ తనదైన శైలిలో స్పందించాడు. మాజీ క్రికెటర్ ఎస్.బద్రీనాథ్‌తో ధోనీ మాట్లాడుతూ.. ఈ రూల్ వల్ల ఆలిండియా ఆల్ రౌండర్ల పాత్ర తగ్గిపోతుందని, భవిష్యత్తులో ఆటగాళ్లు బౌలింగ్ చేయడం పూర్తిగా మానేస్తారంటూ ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు.