టీమిండియా యువ సంచలనం యశస్వి జైస్వాల్ కేవలం బ్యాటింగ్‌తోనే కాదు, తన స్టైలిష్ లుక్స్‌తోనూ కుర్రకారును ఫిదా చేస్తున్నాడు! ట్రెండీ అవుట్‌ఫిట్‌లో మోడ్రన్ వైబ్స్‌తో అదరగొడుతున్న ఈ లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్ లేటెస్ట్ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. గ్రీజ్ లో దూకుడు చూపే జైస్వాల్.. ఆఫ్ ది ఫీల్డ్ కూడా ఫ్యాషన్ ఐకాన్‌లా కనిపిస్తున్నాడు.