హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ వీడి చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి వెళ్తున్నాడంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఎమ్ఐ (MI) మేనేజ్మెంట్ ఎట్టకేలకు స్పందించింది. ఆ రూమర్లలో ఎంతవరకు నిజం ఉంది? అసలు తెరవెనుక ఏం జరుగుతోంది?