నీరజ్ చోప్రా పారిస్ ఒలింపిక్స్ జావెలిన్ త్రోలో ఫైనల్ చేరారు. ఈనెల 8న రాత్రి 11.55 గంటలకు జరిగే ఫైనల్ ఈవెంట్లో నీరజ్ పాల్గొంటారు.