వెటరన్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాను జట్టు నుంచి తప్పించలేదని, కేవలం బెంచ్ లో ఉన్న ఆటగాళ్లకు అవకాశం ఇచ్చేందుకే విశ్రాంతినిచ్చామని కెప్టెన్ శుభమన్ గిల్ స్పష్టం చేశారు. ఇకపై ఎలాంటి ప్రయోగాలు చేయకుండా, రాబోయే సిరీస్ ల నుంచే వరల్డ్ కప్ పక్కా కాంబినేషన్ తో బరిలోకి దిగుతామని గిల్ తన మాస్టర్ ప్లాన్ బయటపెట్టారు.