పోర్చుగల్ స్టార్ ఫుట్ బాలర్ క్రిస్టియానో రొనాల్డో తన కొత్త యూట్యూబ్ ఛానల్ ద్వారా సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నారు. ఫలితంగా యూట్యూబ్ బిజినెస్ సైతం ఒక్కసారిగా బూస్టప్ అయ్యింది.