భారత సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్కు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ హయాంలో చోటు దక్కకుండా అడ్డుకట్ట పడినట్లు వార్తలు వచ్చాయి. యువ ఆటగాళ్లకు పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో అగార్కర్ ఆయనను పక్కన పెట్టగా, తాజాగా ఆయన పదవీకాలం ముగియడంతో భువి ఏకంగా నాలుగేళ్ల తర్వాత టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చాడు.