క్రింది స్థాయి నుంచి అంతర్జాతీయ టూర్ల వరకు పెరుగుతున్న గాయాలు, వర్క్‌లోడ్ సమస్యలపై దృష్టిసారించిన బీసీసీఐ కీలక నిర్ణయాలు తీసుకుంది. కోచ్ గంభీర్, కెప్టెన్లు శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ తదితరులతో నిర్వహించిన హైలెవల్ రివ్యూ మీటింగ్ తర్వాత బోర్డు మాస్టర్‌ప్లాన్ సిద్ధం చేసింది.