ఆస్ట్రేలియాతో మీద ఓడి ఆఫ్గాన్ మీద భారీ విక్టరీ కొడదాం లే అన్న కసితో ఉన్న ఇంగ్లండ్ ను ఊహించని ఓటమితో కోలుకోలేని దెబ్బ తీసింది కాబూలీ టీమ్. ఆఫ్గాన్ కొట్టిన దెబ్బకు లీగ్ స్టేజ్ లోనే ఇంగ్లండ్ ఇంటి దారి పట్టాల్సి వచ్చింది.