దేశీయ క్రికెట్లో యువ బ్యాటర్ అభిషేక్ శర్మ తనదైన శైలిలో అదరగొడుతున్నారు. అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో పాటు మ్యాచ్లో ఆయ చేసిన స్టైలిష్ సెలబ్రేషన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.