అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్‌కి వెళ్లి, 'ఇక్కడ ఏమైనా పని దొరుకుతుందా?' అని రెస్టారెంట్ ఓనర్‌ను అడగగా, సాధారణ ఉద్యోగిలా వంటపనులు చేశారు.