ముగ్గురు సివిల్స్ అభ్యర్థుల మృతితో ఢిల్లీలో విద్యార్థుల ఆందోళనకు దిగారు. ఓల్డ్ రాజేంద్రనగర్ లో ని ఓ సివిల్స్ కోచ్ సెంటర్ లోకి అకస్మాత్తుగా వరదనీరు రావటంతో ముగ్గురు సివిల్స్ అభ్యర్థులు మృతి చెందారు