అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం ఫైనల్ ఫేజ్‌కి చేరుకుంది. కమలా హారిస్ 222 మిలియన్ డాలర్లు సేకరించగా..ట్రంప్ 63 మిలియన్ డాలర్లతో సరిపెట్టుకున్నారు.