వాల్ట్ డిస్నీకి ధీటుగా భారతీయ చిత్ర పరిశ్రమను తీసుకువెళ్లిన వ్యక్తి రామోజీరావు అన్నారు నటుడు వీకే నరేష్. తనకు శ్రీవారి ప్రేమలేఖలు సినిమాతో లైఫ్ ఇచ్చారంటూ భావోద్వేగానికి లోనయ్యారు.